అంబ పరమేశ్వరి అఖిలాం డేశ్వరి
ఆది పరా శక్తి పాలయ మాం
త్రి భువనేశ్వరి రాజ రాజేశ్వరి
ఆనంద రూపిణి పాలయమాం
పరమానంద రూపిణి పాలయమాం
బ్రహ్మా నంద రూపిణి పాలయమాం || అంబ ||
శంభో మహ దేవ శంకర శివ శివ
హర హర మహ దేవ శంకర శివ శివ
ఓం నమః శ్శివాయ , ఓం నమః శ్శివాయ
ఓం నమః శ్శివాయ , ఓం నమః శ్శివాయ
No comments:
Post a Comment