కోడి ఒక కోనలో వరస :: తిశ్ర గతి తాళం
పల్లవి –
నిన్నె
వేడు కొంటినీ, నన్ను కావ మంటినీ
పరమాత్మ పాహి శంభో దాసిని శరణంటినీ
|| నిన్నె వేడు ||
చరణం :-1
కాశి పుర దేవ రావ కైలాస వాసా ..ఆ
ఆ ఆ ఆ
కరు ణాల వాల రావ, కాఠిన్య మేల దేవ
పార్వతి నాధ , పలుకగ రావా
పరమేశా నాయందు, కరుణ కలిగి యుండరా ,
(
కరుణ క లి గి యుం డ రా .. ) || నిన్నె వేడు ||
చరణం :-2
మాయ దారి జగతి లో మునిగి పోయి యంటి నీ .. యీ యీ యీ యీ
ముక్తి దారి చెప్పమని, బ్రతిమ లాడు చుంటినీ
గణపతి తండ్రీ .. , గౌరీ రమణా ..
దయ తలచీ ( లక్ష్మి ) కీ దర్శనమే ఈయరా
( దర్శనమే ఈ ..య రా.. ) || నిన్నె వేడు ||
( దర్శనమే ఈ ..య రా.. ) || నిన్నె వేడు ||
No comments:
Post a Comment